EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే

ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.

How To Transfer EPF Online: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.

1 /6

EPFO ఖాతాదారులు తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే మీకు కావాలసినవి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (Universal Account Number), ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్. అదే విధంగా మీ ఆధార్ నెంబర్‌ను మీ PF Accountకు అనుసంధానం చేసుకోవాలి. బ్యాంక్ వివరాలు సైతం అప్‌డేట్ చేసి ఉండాలి. పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేసుకునే విధానం ఈజీగా తెలియజేస్తున్నాం. Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు

2 /6

మొదటగా ఈపీఎఫ్ ఖాతాదారుడు EPFO వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు లాగిన్ అవ్వాలి Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది

3 /6

అందులో Online Services ఆప్షన్‌కు వెళ్లి ఆపై One Member - One EPF Account మీద క్లిక్ చేయాలి Also Read: EPFO: మరోసారి తగ్గనున్న PF Interest Rate, మోదీ ప్రభుత్వంలో వడ్డీ రేట్లు ఇలా మారాయి

4 /6

ప్రస్తుత సంస్థలో ఉద్యోగం సహా వ్యక్తిగత వివరాలు ధ్రువీకరించుకోవాలి. Get details ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని ద్వారా పాత కంపెనీలో మీ పీఎఫ్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

5 /6

అందులో పాత కంపెనీ లేదా ప్రస్తుత కంపెనీ అటెస్టింగ్ ఫామ్ కనిపిస్తుంది.  Get OTP మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి, ఆపై సబ్మిట్ చేస్తే PF Transfer ప్రక్రియ పూర్తవుతుంది.    Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

6 /6

మీకు ఇంకా వివరాలు అర్థం కాకపోతే ఈ ఫొటోలో చూపినట్లుగా పాటిస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త కంపెనీ పీఎఫ్ అకౌంట్‌కు కొన్ని రోజుల్లో బదిలీ అవుతాయి. Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x