Alia Bhatt new Photos: చీరకట్టులో కుందనపు బొమ్మలా `గంగూభాయ్​ బ్యూటీ` ఆలియా భట్​

Sat, 12 Feb 2022-1:28 pm,

గంగూభాయ్​లో వేశ్యగా, లేడీ డాన్​గా కనిపించనుంది ఆలియా భట్​

గంగూభాయ్​ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాకు సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.

గంగూభాయ్​ టీమ్​ (చిత్రంలో ఆలియా భట్​, సంజయ్ లీలా భన్సాలీ తదితరులు)

ఆలియా భట్ తొలిసారి తెలుగులో​ నటించిన ఆర్​ఆర్​ఆర్​ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link