Bayern Victory: ఏడేళ్ల తరువాత ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ లో బయేర్న్
పది సంవత్సరాల తరువాత లిన్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. టావో వరుస దూకుడు హెయివెయిట్ టీమ్స్ ను ఓడిస్తూ దూసుకెళ్లింది. కానీ చివరికి బయేర్న్ ముందు తలవంచింది.
బయేర్న్ ఇప్పుడు చాంపియన్ లీగ్ లో తిరుగులేని శక్తిగా అవతరించింది. లించ్ టీమ్ ను జర్మనీ 3-0తో ఓడించింది. అంతకు ముందు బార్సెలోనాను 6-2 తో ఓడించింది.
ఏడేళ్ల తరువాత బయేర్న్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. నిజానికి బయేర్న్ టీమ్ ఒక అండర్ డాగ్ లా రంగంలోకి బరిలోకి దిగింది. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంది.
చాంపియన్ షిప్ పోటీలో బయేర్న్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇది 11వ సారి. అంతకు ముందు ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఆదివారం రాత్రి బయేర్న్ టీమ్ PSG తో తలపడనుంది. అయితే ఆరవసారి టైటిల్ నెగ్గుతుందా అనేది మాత్రం చూడాల్సిందే.
బయేర్న్ టీమ్ ప్లేయర్ సర్గేయ్ జినాబ్రి సెమిఫైనల్ లో వరుసగా చేసిన గోల్స్ మ్యాచు గతిని మార్చింది. మ్యాచు సెకండ్ హాఫ్ లో రాబర్ట్ లీవాండర్ స్కీ చేసిన గోల్ మ్యాచుకే హైలైట్.