Google Search: గూగుల్‌ సెర్చ్‌లో అమ్మాయిలు ఎక్కువగా ఏం చూస్తారో తెలుసా?

Wed, 07 Aug 2024-3:28 pm,

Girls Google Search: అమ్మాయిలు లేదా మహిళలు ఎప్పుడు చూసినా ఆన్‌లైన్‌లోనే ఉంటారు. మరి వారు ఏం వెతుకుతున్నారో తెలుసా? గూగుల్‌లో వారు వెతికే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Girls Google Search: గూగుల్‌ సెర్చ్‌లో మహిళలు ఎక్కువ సర్చ్ చేస్తారనే వెలుగులోకి వచ్చింది. మరి అంతగా ఏం వెతుకుతారో తెలుసుకోండి.

Girls Google Search: అమ్మాయిలు తమ వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. కెరీర్‌ గైడెన్స్‌, కోర్సులు, సిలబస్‌ వంటి అంశాలు అమ్మాయిలు వెతుకుతుంటారు.

Girls Google Search: సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యాషన్, ట్రెండ్‌లు, సౌందర్య మరియు ఇంటి చిట్కాల గురించి ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారని తేలింది.

Girls Google Search: గూగుల్‌ సెర్చ్‌లో ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ వెతుకుతారు. బట్టలు, వస్త్రాల డిజైన్‌లు, కొత్త కలెక్షన్లు, ఆఫర్‌ల గురించి ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు.

Girls Google Search: మెహందీ. మహిళలకు గోరింటాకు అంటే పిచ్చి. తాజా మెహందీ డిజైన్ల గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. పండుగలు, శుభకార్యాలు, పర్వదినాల వంటి సమయాల్లో ఎక్కువగా మెహిందీ డిజైన్ల కోసం వెతుకుతుంటారు.

Girls Google Search: అమ్మాయిలు ఎక్కువ వెతికే విషయాల్లో సంగీతం లేదా పాటలు చేరాయి. ఇంటర్నెట్‌లో రొమాంటిక్ పాటలను అత్యధికంగా వెతుకున్నట్లు తేలింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link