Gold Price Today Hyderabad: శుభవార్త, బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

Sun, 11 Apr 2021-8:36 am,

Gold Rate Update 11 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వారం రోజుల తరువాత దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు పతనం కాగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనించాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర క్షీణించగా, ఢిల్లీలో మరోసారి పెరిగింది.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 11, 2021, ఆ రాశులవారికి ధనలాభం

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధరలు వారం రోజుల తరువాత క్షీణించాయి. తాజాగా రూ.110 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,350కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,400 అయింది.

Also Read: 7th Pay Commission Latest News: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, నైట్ డ్యూటీ అలవెన్స్‌పై కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా రూ.540 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,800కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.45,650 వద్ద మార్కెట్ అవుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు క్షీణించాయి. తాజాగా వెండి ధర రూ.500 మేర దిగొచ్చింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.500 మేర తగ్గింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,600 అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link