Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, పెరుగుతున్న Silver Price

Tue, 16 Feb 2021-8:41 am,

Gold Price Today 16 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఫిబ్రవరి నెలలో స్థిరంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు నిన్నటిధరలతో మార్కెట్ అవుతుండగా.  వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 వద్ద మార్కట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,250గా ఉంది.

Also Read: ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,620 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.600 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.69,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.700 మేర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.74,600 అయింది.

Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link