Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

Funny Memes On Uppena Climax Scene: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది. (Photos Credit: Twitter) 

  • Feb 12, 2021, 14:10 PM IST

Uppena Climax Scene Funny Memes: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది. (Photos Credit: Twitter) 

1 /10

Funny Memes On Uppena Climax: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు ఉప్పెన సినిమా(Uppena Movie)కు దర్శకత్వం వహించాడు. Also Read: Uppena movie expectations: టాలీవుడ్‌లో ఉప్పెన ఎందుకు చర్చనీయాంశంగా మారిందో తెలుసా

2 /10

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది వాయిదా పడిన ఉప్పెన మూవీ నేడు (ఫిబ్రవరి 12న) థియేటర్లకు వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మూవీ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. Also Read: Krithi Shetty: నానీతో ఉప్పెన హీరోయిన్ మూవీ

3 /10

అయితే ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాయ కోసేశారుగా అంటూ విపరీతంగా మీమ్స్, ఫన్నీ జోక్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

4 /10

నెటిజన్లు క్రియేట్ చేసిన మీమ్స్ కేవలం సరదా కోసమే ఇక్కడ అందిస్తున్నాం. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఉప్పెన క్లైమాక్స్ సీన్‌కు సంబంధించిన ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మంచి సినిమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Also Read: Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్

5 /10

7 /10

8 /10

9 /10

10 /10

Uppena Climax Scene Funny Memes: నెటిజన్లు క్రియేట్ చేసిన మీమ్స్ కేవలం సరదా కోసమే ఇక్కడ అందిస్తున్నాం. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఉప్పెన క్లైమాక్స్ సీన్‌కు సంబంధించిన ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మంచి సినిమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Also Read: Uppena Movie Leaked: ఉప్పెన నిర్మాతలకు తొలిరోజే షాక్, ఆన్‌లైన్‌లో ఉప్పెన మూవీ లీక్!