Gold Price Today 19 February 2021: గుడ్ న్యూస్, మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే Silver Price

Fri, 19 Feb 2021-10:26 am,

Gold Price Today 19 February 2021: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి. కాగా నేడు వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో బంగారం ధరలు క్షీణించగా.. వెండి ధరలు ఢిల్లీలో తగ్గాయి.

Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు

విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో వరుసగా రెండో రోజు బంగారం ధర పతనమైంది. తాజాగా రూ.380 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.43,400కి పతనమైంది.

Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే

ఢిల్లీలో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా రూ.380 మేర దిగిరావడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,690 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.45,550కి క్షీణించింది.

Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు సైతం వరుసగా రెండో రోజు తగ్గాయి. తాజాగా వెండి ధర రూ.600 మేర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.69,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరిగింది. రూ.700 మేర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.74,300కు చేరింది.

Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link