Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, పతనమైన వెండి ధరలు

Thu, 25 Mar 2021-8:38 am,

Gold Price Today 25 March 2021: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు దిగొచ్చిన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు నిన్నటి ధరలతో మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా దిగొచ్చాయి.

Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో రెండోరోజులు తగ్గిన బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,700గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,900 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండోరోజులు తగ్గిన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,060 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,060 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు వరుసగా మూడోరోజు దిగొచ్చాయి. వెండి ధర రూ.700 మేర భారీగా దిగిరావడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,300 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర క్షీణించింది. తాజాగా రూ.700 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,700కి పతనమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link