Governor Bhadrachalam Visit : భద్రాచలం వరద ముంపు గ్రామాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన
భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. భారీ వరదకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించిన గవర్నర్..
పాములపల్లి గ్రామంలో స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
భద్రాచలంలో వరద ముంపుకు గురైన బట్టిలగుంపు గ్రామంలో స్థానిక మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న గవర్నర్..
అశ్వాపురం పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్, టార్పాలిన్స్, మెడిసిన్స్, హైజీన్ కిట్స్ పంపిణీ చేసిన గవర్నర్
అశ్వాపురంలో భారతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్..
మణుగూరు రైల్వే స్టేషన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్...
భద్రాచలం జిల్లాలో పర్యటనకు హైదరాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా మణుగూరు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్