Meenakshi Chaudhary: వైట్ డ్రెస్స్ లో సెగలు రేపుతున్న గుంటూరు కారం బ్యూటీ

మీనాక్షి చౌదరి స్వస్థలం హర్యానాలోని పంచకుల.

ఈమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా.

2018లో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ ను గెలుచుకుంది.
ఇచ్చట వాహనాలు నిలుపురాదు అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2తో ఈమెకు బ్రేక్ వచ్చింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటించింది. ఆ చిత్రం ఇవాళే రిలీజైంది.