Neem Benefits: వేపాకులతో అద్భుతం, ఇలా అప్లై చేస్తే జుట్టు రాలే సమస్యకు తక్షణం పరిష్కారం
వేప షాంపూ
వేపాకులతో తయారు చేసే షాంపూతో స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. కేశాలు పటిష్టంగా మారతాయి.
వేప పౌడర్
వేపాకుల పౌడర్‌తో జుట్టు రాలే సమస్యకు తక్షణం చెక్ పెట్టవచ్చు.
వేప పేస్ట్
వేపాకులతో చేసే పేస్ట్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వాడటం వల్ల స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే దూరమౌతుంది.
వేప నూనె
వేప నూనెను కేశాలకు రాసుకుని బాగా మస్సాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల స్కాల్ప్‌కు తేమ లభించి జుట్టు రాలకుండా ఉంటుంది.
వేపాకుల నీరు
వేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి చల్లారిన తరువాత ఆ నీళ్లను జుట్టుకు పూర్తిగా రాయడం వల్ల స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్ సమస్య దూరమౌతుంది.