Hansika Motwani Photo: అందాల భామ హన్సిక ఏంటి ఇలా మారిపోయింది?
1991 ఆగస్టు 9న జన్మించింది. 'హవా' సినిమాతో బాలీవుడ్లో బాలనటిగా వెండితెర అరంగేట్రం.
2007లో 'దేశముదురు' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయం. తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ పురస్కారం.
తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.
ఇటీవలే 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాతో అలరించిన హన్సిక.