బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్.. ఫొటో గ్యాలరీ

Wed, 10 Jun 2020-4:30 pm,

హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. Nandamuri Balakrishna Birthday Photos మీకోసం..

Images Credit: ఈ ఫొటోలను ట్విట్టర్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. బాలయ్య బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link