Unseen Pics Of Aishwarya Rai: బర్త్‌డే స్పెషల్.. ఐశ్వర్యరాయ్ అరుదైన ఫొటోలు

Sun, 01 Nov 2020-12:32 pm,

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) పుట్టినరోజు నేడు. భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన బ్యూటీ ఐశ్వర్యరాయ్. నవంబర్ 1న ఆమె 47వ వసంతంలోకి అడుగుపెట్టారు (Happy Birthday Aishwarya Rai Bachchan). 1994లో ఆమె మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 1997లో ఈ నీలికళ్ల సుందరి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

నేటికి ఆమె అందానికి ఫిదాకాని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ రేర్ అండ్ అన్‌సీన్ ఫొటోస్ (Rare Photos of Aishwarya Rai Bachchan) గ్యాలరీ మీకోసం...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link