Unseen Photos Of Yami Gautam: సొట్ట బుగ్గల సుందరి బర్త్‌డే స్పెషల్ గ్యాలరీ
ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనతో గుర్తింపు తెచ్చుకున్న మోడల్ యామీ గౌతం. కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి ఆపై టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. నేడు నటి యామీ గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా (Unseen Photos Of Yami Gautam) స్పెషల్ ఫొటో గ్యాలరీ..