Happy Dussehra Wishes: దసరా శుభాకాంక్షలు, ఫోటోస్ తెలుగులో..
చెడు బయటికి చూడడానికి ఎంతో మంచిగా కనిపించినా చివరికి గెలిచేది మంచే.. చెడుపై గెలిచిన మంచిని సూచించే పండగే ఈ దసరా.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు.
మీ జీవితంలో ఎల్లప్పుడు ఆనందం, ఐశ్వర్యం తరిగిపోకుండా ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ పేరుపేరునా దసరా శుభాకాంక్షలు.
రావణాసురుడి దహనంలో మీ సమస్యలు, బాధలు కలిసి బూడిద అవ్వాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు..
మీ జీవితంలో కష్టాలను అధిగమించే శక్తిని అమ్మవారి ప్రసాదించాలని కోరుకుంటూ.. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
జీవితంలో సరైన మార్గంలో నడిచేందుకు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
మీరు నడుచుకునే వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు..