Independence Day Wishes: టాప్ 10 ఇండిపెండెన్స్ డే విషెస్, కోట్స్

Wed, 14 Aug 2024-7:42 am,

ఎక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వెల్లివిరుస్తుంటాయో అదే నా దేశం. జై హింద్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే\

Where Freedom and free dwelling it is my country. Happy India. Happy Independence Day

స్వాతంత్య్రం అనేది ధర కట్టేది కాదు. ఎన్నో జీవితాల శ్వాస అది. రవి అస్తమించిన బ్రిటీషు సామ్రాజ్యపు ఘట్టమది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Freedom will not be priced at any cost its the Breath of Life. Salute to Nation Heroes. Happy India. Happy Independence Day

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి అందం. అందుకే ఇండియా ప్రపంచంలో ప్రత్యేకం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Unity in Diversity is the Uniqueness of India. Lets Continue the spirit. Happy India. Happy Independence Day

మనసంతా స్వాతంత్య్రం. గుండెల నిండా గర్వం. అదే భారతీయుని లక్షణం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Fill the Freedom in minds. Feel the pride in Hearts Happy India, Happy Independence Day

గుండెల్లో స్వాతంత్య్రం. మాటల్లో విశ్వాసం. చేతల్లో సౌభ్రాతృత్వం జై హింద్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Freedom in our Hearts. Faith..Faith in our Words. Jai Hind and Happy India, Happy 78th Independence Day

దేశం కోసం పోరాడిన నిజమైన హీరోలకు హ్యాట్సాఫ్.ఆ యోధుల స్పూర్తిని కొనసాగిద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Salute to the Real Heroes Who Sacrifice their life in fighting with British. Happy India. Happy..Happy Independence Day

అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడుద్దాం. ఇండియాను మరింత పటిష్టం చేద్దాం. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆ ప్రతిజ్ఞ చేద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Together we can make wonders now lets pledge to built and strengthen the nation more stronger, Happy independence Day

2 వందల ఏళ్ల బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా ప్రపంచంలోని అడుగెట్టి 78 వసంతాలు పూర్తయిన సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే

Its Again time to celebrate India's 78th independence day celebrations as we broken the shackles of British Slavery, Happy Independence Day

దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన ధైర్యవంతులున్నంతవరకే దేశం స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. అందుకే ఆ మహనీయుల త్యాగాన్ని సదా స్మరిద్దాం. హ్యాపీ ఇండియా..ఇండిపెండెన్స్ డే

Any Country Will be remain free until it has the brave heroes like Gandhi, Subhash Chandra and Bhagat Singh. Happy India, Happy Independence Day

స్వాతంత్య్రం ఉచితంగా లభించింది కాదు. ఎందరో సమరయోధుల పోరాట ఫలితం. ఆ యోధుల్ని గౌరవిద్దాం. హ్యాపీ ఇండియా ఇండిపెండెన్స్ డే

Freedom is not a free gift, its result of many Sacrifices, lets honor the heroes, Happy India, Happy Independence Day

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link