Rama Navami 2021: తెలుగు ప్రజలకు టాలీవుడ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు, లేటెస్ట్ పోస్టర్లతో విషెస్

Wed, 21 Apr 2021-1:30 pm,

నేడు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మరోవైపు ఏపీలో కడప జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించి వేడుకలో పాల్గొన్నారు. కరోనా కారణంగా భక్తులను అనుమతి ఇవ్వకుండా ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు.  (Photos Credit: Twitter)

Also Read: Rama Navami 2021 Wishes: అందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన Ramayanam సీతారాములు

హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి  శుభాకాంక్షలు ! పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను !!  Happy #Sriramanavami  (Photo Credit: Twitter)

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. నాని సరసన రీతూ వర్మ జతకట్టింది. టక్ జగదీష్ మూవీ యూనిట్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. #TuckJagadish #StaySafeStayHealthy (Photo Credit: Twitter)

తెలుగు వారందరికీ నేనులేని నా.. ప్రేమకథ మూవీ యూనిట్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. నవీన్ చంద్ర, గాయత్రి ఆర్ సురేష్ ఈ మూవీలో జంటగా నటించారు. (Photo Credit: Twitter)

కథ కంచికి మనం ఇంటికి మూవీ యూనిట్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. (Photo Credit: Twitter)

నాగశౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వరుడు కావలెను' బృందం తరపున  మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు! Bow and arrow (Photo Credit: Twitter)

శ్రీరామనవమి శుభాకాంక్షలు!! Wear Mask - Stay Safe.  D&D - #DoubleDose Shoot Begins soon!!   (Photo Credit: Twitter)

నటుడు నందు, యాంకర్ రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ బొమ్మ బ్లాక్‌బస్టర్. నేడు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బొమ్మ బ్లాక్‌బస్టర్ యూనిట్ తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపింది.  (Photo Credit: Twitter)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link