Thyroid Care Tips: ఈ సూపర్‌ఫుడ్స్ రోజూ తీసుకుంటే..థైరాయిడ్ ఇట్టే మాయం
థైరాయిడ్ సమస్యకు మరో పరిష్కారం సీడ్స్ తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం డైట్‌లో చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.
థైరాయిడ్ రోగులు డైట్‌లో పాలు తప్పకుండా చేర్చాలి. థైరాయిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డైట్‌లో అరటిపండ్లు, ఆరెంజ్, టొమాటో, నేరేడు పండ్లు తప్పకుండా తీసుకోవాలి.
అరటిపండ్లు రోజూ తినడం వల్ల థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అరటిపండ్లలో విటమిన్ బి సహా చాలా పోషక పదార్ధాలుంటాయి. ఫలితంగా థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది.
ఉసిరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. కేశాలు తెల్లబడకుండా నియంత్రిస్తుంది. థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతుంటే..ఉసిరి తప్పకుండా సేవించాలి.