Diabetes Fruits: ఏమాత్రం భయం లేకుండా నిస్సంకోచంగా మదుమేహ వ్యాధిగ్రస్థులు తినగలిగే పండ్లు ఇవే

Mon, 22 May 2023-6:47 pm,

పీచ్ ఫ్రూట్స్

పీచ్ ఫ్రూట్స్ అందరికీ ప్రయోజనకరమైంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది.

బొప్పాయి

మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ బొప్పాయి పండు తింటే రక్తంలో చక్కెర శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది. ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫ్రూట్. ఎవరైనా సరే తినవచ్చు.

నేరేడు పండ్లు

నేరేడు పండ్లు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఓ వరంగా పనిచేస్తాయి. దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. రోజూ నేరేడు పండ్లు తినడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పూర్తిగా నియంత్రణలో వచ్చేస్తాయి.

జామ

దక్షిణ భారతదేశంలో విరివిగా లభించే జామ ఆరోగ్యపరంగా చాలా అద్భుతమై పోషకాలు కలిగి ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఫలితంగా బ్లడ్ షుగల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

ఆపిల్

ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. ముమ్మాటికీ నిజం. రోజుకు ఒక ఆపిల్ తింటే ఏ విధమైన అనారోగ్య సమస్య దరిచేరదు సరికదా మధుమేహం చాలా సులభంగా నియంత్రణలో ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link