Health Tips: ఉదయం పరగడుపున పొరపాటున కూడా తినకూడని పదార్ధాలివే
టొమాటోను ఎప్పుడూ పరగడుపున అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే గ్యాస్ట్రోఇంటెస్టైల్ కారణంగా కడుపులో యాసిడ్, గ్యాస్ రాళ్ల సమస్యకు కారణమౌతుంది.
ఉదయం పరగడుపున చిలకడదుంప తినకూడదు. కడుపు సంబంధిత వ్యాధులు ఎదురౌతాయి.
మసాలా తిండి ఎప్పుడూ పరగడుపున తినకూడదు. ఎందుకంటే మసాలా తిండి వల్ల కడుపు మొత్తం పాడవుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుంది.
ఉదయం ప్రారంభం ఎప్పుడూ మద్యం లేదా కూల్ డ్రింక్స్‌తో అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది.
ఉదయం ఖాళీకడుపుతో ఎ్పుడూ పాలు, అరటిపండు తినకూడదు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.