Thyroid Control Tips: ఈ 5 రకాల విత్తనాలు రోజూ తీసుకుంటే..ధైరాయిడ్ ఇట్టే మాయం, మందుల అవసరముండదిక
సన్‌ఫ్లవర్ సీడ్స్ Sunflower Seeds
థైరాయిడ్ రోగులకు సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా ప్రయోజనకరం. ఈ విత్తనాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే సెలేనియం థైరాయిడ్ సమస్యను తగ్గించేందుకు దోహదపడుతుంది.
సీసేమ్ సీడ్స్ Sesame Seeds
సీసేమ్ సీడ్స్‌లో జింక్, కాపర్ రెండూ ఉంటాయి. థైరాయిడ్ నియంత్రించేందుకు సీసేమ్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇక వేరే మందుల అవసరముండదు. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
ఆనపకాయ విత్తనాలు Pumpkin Seeds
థైరాయిడ్ రోగులకు ఆనపకాయ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫ్లక్స్ సీడ్స్ Flax Seeds
ఫ్లక్స్ సీడ్స్‌లో పోషకాలు సంపూర్ణంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో రోజూ ఫ్లక్స్ సీడ్స్ తీసుకుంటే థైరాయిడ్ నియంత్రించుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్య దూరమౌతుంది.
చియా సీడ్స్ Chia seeds
చియా సీడ్స్‌ను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఉండే పోషకాలతో థైరాయిడ్ సమస్య ఒక్కటే కాకుండా కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి.