Ginger health benefits: రోజూ అల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

Wed, 31 Mar 2021-6:38 pm,

గొంతు నొప్పితో బాధపడే వారికి అల్లం ఛాయ (Ginger tea) దివ్య ఔషదంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లంతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of ginger) ఉన్నాయి కనుకే దీనిని వంటింటి ఔషదంగా చెబుతుంటారు.

ప్రతీ రోజు అల్లం తీసుకోవడం ద్వారా కండరాల నొప్పితో బాధపడేవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి (Muscle pains) క్రమంగా తగ్గుతుంది.

మలబద్దకం సమస్యతో (Constipation) బాధపడే వారికి అల్లం మంచి దివ్య ఔషధంగా పని చేస్తుంది. అల్లంలో ఉండే పీచు మలబద్దకాన్ని దూరంచేస్తుంది.

అల్లం తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని (Pains during periods) అరికట్టవచ్చు. అల్లం తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) తగ్గుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది.

Also read : Speed weight loss foods: వేగంగా అధిక బరువు తగ్గించే ఫుడ్స్

Also read : Headache with COVID-19: కరోనాతో వచ్చే తలనొప్పికి, సాధారణ తలనొప్పికి మధ్య తేడాలు

Also read : COVID-19 vaccine తీసుకుంటే పిల్లలు పుట్టరా ?

అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల రోగనిరోధక శక్తి (Immunity boosters) బలపడటంతో పాటు శరీరంలో మంటను వేగంగా నివారించుకోవచ్చు. అందుకే జలుబు, వైరస్ బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది.

Also read : Green Tea: గ్రీన్ టీ రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎలా పనిచేస్తుందో తెలుసా

Also read : Cucumber Benefits: సమ్మర్‌లో కీరదోస తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Also read : Lemon Water: నిమ్మరసం అధికంగా తాగుతున్నారా, ఈ Side Effects తెలుసుకోండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link