Healthy Liver Diet: డైట్ లో ఈ 5 పదార్ధాలు ఉంటే లివర్ ఎప్పటికీ పాడవదు
నట్స్
నట్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్లు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నట్స్ తినడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది.
ద్రాక్ష
ద్రాక్షలో ఫ్లెవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ దెబ్బతినకుండా కాపాడుతాయి. ద్రాక్ష రసం తాగడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తగ్గిపోతుందంటారు.
ఫ్యాటీ ఫిష్
ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తొలగిపోతుంది.
కాఫీ
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో లివర్‌కు హాని కలగకుండా కాపాడుతుంది. కాపీ తాగేవారిలో ఫ్యాటీ లివర్ సమస్య తక్కువగా ఉందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది.
బీట్‌రూట్
బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది.