Heart Attack: గుండె పోటు రావడానికి ప్రధాన కారణాలు ఇవేనంట.. అలర్ట్ గా ఉండాలంటున్న నిపుణులు..
ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటుల సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా.. అప్పటి వరకు బాగా ఉన్నవాళ్లు ఒక్కసారిగా కుప్పకూలీపోతున్నారు.
సరైన పుడ్ తినకుండా.. జంక్ ఫుడ్ లు తినేవారిలో గుండె పోటులు ఎక్కువగా వస్తున్నాయి. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తాయి.
చాలా మంది చిన్న వయస్సుల వారు కూడా.. ఇటీవల గుండెపోటులకు గురౌతున్నారు. దీంతో నిపుణులు మంచి ఆహార అలవాట్లు పాటించడంతో పాటు, సరైన విధంగా హెల్త్ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
గుండె పోటు రావడం ముందు శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తున్నట్లు తెలుస్తొంది. కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే.. దీన్నుంచి బైటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తరచుగా డాక్టర్ ను సంప్రదించాలి.దీని వల్ల ఏదైన సమస్యలు ఉంటే మాత్రం బైటపడొచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)