Raashi Khanna: ఆఫర్స్ తగ్గడంతో.. గ్లామర్ గేట్లు లేపిన రాశీఖన్నా, హాట్ పిక్స్ వైరల్

Thu, 01 Feb 2024-5:21 pm,

2013లో వచ్చిన హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'​తో తెరంగేట్రం చేసింది రాశీఖన్నా.   

అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో (2014) టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

తెలుగు, తమిళ్​తో పాటు మలయాళంలోనూ సినిమా చేస్తూ దూసుకుపోతున్న ఈ నటికి కొన్నాళ్లుగా అవకాశాలు తగ్గాయి.   

చివ‌ర‌గా నాగ చైత‌న్య థాంక్యూ, గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో కనిపించింది.   

ఈ బ్యూటీ గ‌తేడాది  ఏ తెలుగు స్ట్రెయిట్‌ చిత్రంలోను న‌టించ‌లేదు.  

2023లో  'ఫ‌ర్జీ' అనే హిందీ సిరిస్‌లో మాత్ర‌మే న‌టించింది.  

తాజాగా రాశీఖన్నా గ్లామర్ డోస్ పెంచింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link