Sreeleela: బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోలతో రచ్చలేపుతున్న శ్రీలీల, లేటెస్ట్ పిక్స్ వైరల్

Tue, 06 Feb 2024-10:38 pm,

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల.  

ధమాకాతో తొలి బ్లాక్ బాస్టర్ అందుకుంది ఈ బ్యూటీ.  

ఆ తర్వాత స్కంద, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాల్లో నటించింది.   

భగవంత్ కేసరి తప్ప మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.   

ప్రస్తుతం ఈబ్యూటీ పవన్ కల్యాణ్ సరసన ఓజీ మూవీలో నటిస్తోంది.   

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్‌ డ్రెస్స్ లో మెరిసింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link