Honey Rose: బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న హనీ రోజ్

Mon, 20 Nov 2023-10:37 pm,

Honey Rose in Black: వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హనీ రోజ్.. స్టార్ హీరోయిన్ పేరు మాత్రం వీరసింహారెడ్డి చిత్రంతో సంపాదించుకుంది.

వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ కన్నా కూడా హనీ రోజ్ అందానికి ఎక్కువమంది ఫిదా అయిపోయారు అనడం లో సందేహం లేదు.

కాగా ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇంకో తెలుగు సినిమా ఎప్పుడెప్పుడు చేస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఇంకా తన తదుపరి ప్రాజెక్టు గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు.  

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హానీ రోజ్. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుంటుంది

తాజాగా ఈ భామ బ్లాక్ బాడీ ఫిట్ డ్రెస్సులో తన నర్మంపులు చూపిస్తూ అందరి గుండెల్లో తన గులాబీ ముళ్ళు గుచ్చుతోంది హనీ రోజ్..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link