Honeymoon Photos: కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లు హనీమూన్ ఫొటోస్

Fri, 13 Nov 2020-7:07 am,

ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వ్యాపారవేత్త గౌతం కిచ్లును వివాహం చేసుకుంది. వివాహం అనంతరం కాజల్, గౌతం కిచ్లులు మాల్దీవులులో హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. వారి వెకేషన్ విశేషాలను కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ ఫొటోలు (Kajal Aggarwal and Gautam Kitchlu Honeymoon Photos) వైరల్ అవుతున్నాయి. 

(All Images Credit: Instagram/Kajal Aggarwal)

(All Images Credit: Instagram/Kajal Aggarwal)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link