Aadhar Card అప్డేట్ చేయడానికి ఇక ఆధార్ కేంద్రం వెళ్లే అవసరం ఉండదు

UIDAI మరో సారి ఆధార్ కార్డు వినియోగదారులు ఇంట్లో ఉంటూనే డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

దీని కోసం ముందుగా మీరు httpsssup.uidai.gov.inssup పోర్టల్‌లో టాప్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఆధార్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

దీని తరువాత క్యాప్చా కోడ్ వేసి అందులో ఓటీపి అని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్‌పై వచ్చే ఓటీపిని ఎంటర్ చేయండి.ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫ్రూఫ్‌తో పాటు చిరునామా వంటి వివరాలు అందులో మార్చుకోవచ్చు.
రెండో ఆప్షన్ అడ్రెస్ వ్యాలిడేషన్ లెటర్ ద్వారా మీరు వివరాలు మార్చుకోవచ్చు.
క్లిక్ చేసిన వెంటనే ఒక పేజీ తెరుచుకుంటుంది. ఇందులో మీరు వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.