EPFO Account: మీ పీఎఫ్ ఎక్కౌంట్ నెంబర్‌లో ఫోన్ నెంబర్ ఎలా మార్చుకోవాలి ?

Thu, 07 Jan 2021-12:59 pm,

ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత సేవ్ ఛేంజెంస్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై ఒక మెస్సేజ్ కన్పిస్తుంది. అందులో మీ కాంటాక్ట్ డీటైల్స్ సక్సెస్ ఫుల్‌గా అప్‌డేట్ అయ్యాయని వస్తుంది. 

ఆ తరువాత మెబైల్ నెంబర్ ఛేంజ్ చేసే ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం కొత్త ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరవాత గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ క్లిక్ చేయాలి.

లాగిన్ అయిన తరువాత మీరు మ్యాన్యువల్ సెక్షన్‌లో మేనేజ్ బటన్ కన్పిస్తుంది. ఈ బటన్ క్లిక్ చేసిన తరువాత ఒక డ్రాప్‌డౌన్ మెన్యూలో కాంటాక్ట్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.

అన్నింటికంటే ముందుగా మీరు యూఏఎన్ మెంబర్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తరువాత మెయిన్ విండోకు కుడివైపున ఆన్‌లైన్ సర్వీస్ సెక్షన్‌లో UAN Member e-Sewa పేరు ఓ లింక్ కన్పిస్తుంది. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది.

కొత్త ఎక్కౌంట్ హోల్డర్లు లేదా సభ్యులు పోర్టల్‌లో సైన్‌అప్ చేసేటప్పుడు తమ మొబైల్ నెంబర్ రిజిస్టర్  చేయడం తప్పనిసరి. ఎందుకంటే పీఎఫ్‌కు సంబంధించిన అన్ని రకాల మెస్సేజ్‌లు ఆ నెంబర్‌కే వస్తుంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link