వైవాహిక జీవితం బోర్‌గా ఉందా..ఈ 5 టిప్స్ పాటిస్తే మళ్లీ రోమాన్స్ మీకు సొంతం
ముద్దు ఇవ్వడం కూడా ప్రేమను వ్యక్తపర్చడమే. ఇలా చేయడం వల్ల బంధంలో రోమాన్స్ ఉంటుంది. ఎప్పుడు అవకాశం లభించినా ముద్దివ్వాలనేది మాత్రం గుర్తుంచుకోండి
మీ భాగస్వామిని ఎప్పుడూ ప్రేమతో ఆలింగనం లేదా హగ్ ఇవ్వడం మర్చిపోవద్దు. భాగస్వామికి ఇలా గమ్మత్తైన హగ్ ఇస్తే...మీ బంధంలో ప్రేమ , రోమాన్స్ కొనసాగుతుంటాయి.
జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. కానీ ప్రతి సమయంలో గంభీరంగా ఉండవద్దు. ఇలా చేస్తే మీ భాగస్వామికి బోర్ కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ సరదా పట్టించడం, వేళాకోళం చేస్తుండండి. జోకులు విన్పిస్తుండండి..ఇలా చేస్తే మీ జీవితంలో బోరింగ్ అనేదే ఉండదు
మీరు మీ బంధంలో ప్రేమ, రోమాన్స్ ను నింపి ఉంచుకోవాలనుకుంటే..ప్రేమను వ్యక్తపర్చకుండా ఎప్పుడూ నియంత్రించుకోవద్దు. ఎప్పుడు అవకాశం లభించినా..మీ భాగస్వామికి I love you చెప్పేయండి. ఇలా చేస్తే మీ మధ్య అంతరం తగ్గిపోతుంది.
మీకు సమయం లభించినప్పుడల్లా..మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లండి. ఇలా చేయడం వల్ల ఒకరికొకరు సమయం గడపడానికి వీలవుతుంది. దీంతోపాటు సినిమాకు వెళ్లవచ్చు. ఇలా చేస్తే మీ అనుభూతులు ప్రకాశితమై..మీ జీవితంలో రోమాన్స్, ప్రేమ ప్రవేశిస్తాయి.