IPL 2020 Funny Memes: వైరల్ అవుతున్న ఐపీఎల్ 2020 ఫన్నీ మీమ్స్

Wed, 11 Nov 2020-9:34 pm,

ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. ఐపీఎల్ 2020 విజేతగా రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (IPL 2020 Title Winner Mumbai indians) నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన ముంబై జట్టు రికార్డు స్థాయిలో 5వ పర్యాయం ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఐపీఎల్ 2020పై కొన్ని ఫన్నీ మీమ్స్ (IPL 2020 Funny Memes) వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ అని ట్రోల్ చేస్తున్నారు

All Images credit: Twitter.  ట్విట్టర్ పేజీలలో వైరల్ అవుతున్న ఫన్నీ మీమ్స్ ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link