Top Universities: దేశంలోని టాప్ 5 యూనివర్శిటీలు, ఇక్కడ అడ్మిషన్ అంత ఈజీ కాదు

Thu, 23 May 2024-12:44 pm,

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023 ప్రకారం మొదటి స్థానంలో ఉంది. ఈ యూనివర్శిటికు లభించిన స్కోరు 83.16. 

జామియా మిల్లియా యూనివర్శిటీ, న్యూ ఢిల్లీ

ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023 లో మూడో స్థానం లభించింది. ఈ వర్శిటీ స్కోరు 67.73గా ఉంది.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఢిల్లీ

ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో రెండో స్థానం లభించింది. మొత్తం స్కోరు 68.92

జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా

ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో నాలుగో స్థానం దక్కింది. మొత్తం స్కోరు 66.07గా ఉంది.

బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి

ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో ఐదో స్థానం లభించింది. ఈ వర్శిటీ మొత్తం స్కోరు 65.85.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link