Top 7 Medical Colleges: ఢిల్లీలోని టాప్ 7 మెడికల్ కళాశాలలు ఇవే

Sat, 12 Oct 2024-8:57 pm,

యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్

ఈ కళాశాల 1971లో స్థాపించారు. ఢిల్లీలోని బెస్ట్ 7 కళాశాలల్లో ఇదొకటి. ఈ కళాశాలలో కూడా ఫీజు చాలా తక్కువ.

మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాల

ఢిల్లీలోని టాప్ 7 మెడికల్ కళాశాలల్లో ఇదొకటి. ఎంబీబీఎస్‌కు బెస్ట్ ఆప్షన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగులో 24వ స్థానం.

లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల

లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల ఢిల్లీలోని టాప్ వైద్య కళాశాలల్లో ఒకటి. ఈ ఏడాది ఎన్ఐఆర్ఎఫ్ జరిపిన ర్యాంకింగుల్లో 29వ స్థానంలో ఉంది

జామియా హమ్దర్ద్ యూనివర్శిటీ

జామియా హమ్దర్ద్ హయ్యర్ ఎడ్యుకేషన్ దేశంలోనే అతిపెద్ద సంస్థ. 1989లో స్థాపించారు. ఈ కళాశాల ఫీజు కూడా ఇతర కళాశాలలతో పోలిస్తే చాలా తక్కువ.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బాయిలరీ సైన్సెస్

ఈ కళాశాల ఈ ఏడాదిలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ కళాశాల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగులో 34వ స్థానంలో ఉంది. 

వర్ధమాన్ మహావీర్ మెడికల్ కళాశాల

వర్ధమాన్ మహావీర్ మెడికల్ కళాశాల ఢిల్లీలోని టాప్ మెడికల్ కళాశాలల్లో ఒకటి. ఈ కళాశాల కూడా టాప్ 7 కళాశాలల్లో ఒకటి

ఎయిమ్స్, ఢిల్లీ

దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో టాప్ 1 స్థానంలో ఉంది. ఈ కళాశాలను 1956లో స్థాపించారు. వైద్య విద్య అభ్యసించాలనుకునేవారందరికీ ఎయిమ్స్ ఢిల్లీ ఒక కల.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link