Animals: వామ్మో.. ఈ జంతువులు ఇటుకలు, బండలను కూడా కరకర నమిలి తినేస్తాయంట..
మొసళ్లు నీళ్లు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా కన్పిస్తాయి. ఇవి కొన్నిసార్లు నీళ్లనుంచి పైకి వస్తుంటాయి. ఇవి రాళ్లను కూడా తింటు ఉంటాయంట. తమ జీర్ణవ్యవస్థలోని ఇబ్బందుల వల్ల ఇలా ప్రవర్తిస్తాయంట.
ఉడుత పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. కానీఇది బండరాళ్లను , ఇటుకలను కూడా తిని జీర్ణం చేసుకునే శక్తి వీటికి ఉంటుందంట.
జింకలు ఎంతో అలర్ట్ గా ఉంటాయి. వీటి స్పీడ్ ను అందుకోవడం చాలా కష్టమనిచెబుతుంటారు. ఇవి గడ్డని తింటాయని అందరికి తెలుసు. కానీ ఇటుకలను కూడా తింటాయంట.
వానపాములు మట్టిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మట్టిని పైకి కిందకు చేస్తుంటాయి. ఇవి నాగలి మాదిరిగా పనిచేస్తాయి. అయితే.. ఇవి ఇటుకు, బండరాళ్లను తింటాయంట.
సముద్ర సీల్ లు.. ఇవి సముద్రం అడుగు భాగంలోఉంటాయి. చాలా అరుదుగా నీళ్లపైకి కన్పిస్తాయి. వీటికి కూడా బండరాళ్లనుతిని జీర్ణం చేసుకునే శక్తి ఉంటుందంట.
మనకు కప్ప చాలా ప్రాంతాలలో కన్పిస్తాయి. వర్షం పడని సందర్భాలలో కప్పలకు పెళ్లి చేస్తారు. అయితే.. కప్పలు సైతం బండరాళ్లను తింటాయంట.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)