Sleeping At Afternoon: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రించవచ్చా.. ఈ లాభాలు తెలుసుకోండి
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారని, అందులో నిజం లేదని తెలుసుకోవాలి. మధ్యాహ్నం నిద్ర(Sleeping)తో ఎంతో మానసిక ప్రశాంతత లభించి తాను ఎన్నో విజయాలు సాధించానని సాకర్ స్టార్ రొనాల్డో ఎన్నో సందర్భాలలో ప్రస్తావించడం తెలిసిందే.
Also Read: Smoking Age Limit: స్మోకింగ్ చేస్తున్నారా.. ఇకనుంచి వారికి నిషేధం, కొత్త రూల్స్ ఇవే!
మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఉదర సంబంధ సమస్యలు కొన్ని తగ్గుతాయి.
ఒత్తిడిని మరిచిపోయి నిద్రిస్తారు కనుక హైబీపీని సైతం నియంత్రిస్తుంది.
Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?
హార్మన్ల సమతౌల్యత పెరుగుతుంది. హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి. చెడు కొవ్వును కరుగుతుంది
Also Read: Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది
ఆరోగ్యవంతులు గరిష్టంగా 25 30 నిమిషాలు నిద్రించవచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు ఓ గంట సమయం వరకు కనుకు తీయవచ్చు.
Also Read: Cloves Benefits: లవంగాలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?