Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
These Animals If Dreamed Good Vibes: నిద్రపోయినప్పుడు వచ్చేది కల. అయితే కలలు కొన్ని ఆనందానిచ్చేవి ఉంటే మరికొన్ని భయాందోళన కలిగించేవి ఉన్నాయి. కలల్లో కొన్ని జంతువులు కనిపిస్తే మాత్రం చాలా మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. ఏ జంతువు కనిపిస్తే శుభప్రదం.. ఏది కనిపిస్తే భయాందోళన చెందుతారో తెలుసుకోండి.
Daily Drink Warm Milk On The Night Time Before Bed: పాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు రాత్రిపూట వేడి పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పడుకునే ముందు రోజు విధిగా పాలు తాగి నిద్రపోండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Professional Sleep Intern: అదిరిపోయే ఉద్యోగ అవకాశం మీకోసం. మీరు చేయాల్సిందంతా కేవలం నిద్రపోవడమ. నిద్రపోతే చాలు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తారు. అలాంటి ఉద్యోగం ఏమిటి.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకోండి.
Benefits of sleep: మనలో చాలా మందికి అర్థరాత్రి వరకు మెలకువ ఉండటం అలవాటు. కానీ అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తే అనారోగ్యం పాలవ్వడం ఖాయం. అయితే రాత్రి 10గంటలోపు నిద్రిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.
Sleeping in Dark Benefits: మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం సరిపోయినంతగా నిద్ర పోవడం. నిద్ర బాగా పడితే ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాం. అయితే సాధారణంగా కొంతమంది తమ పడకగదుల్లో లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు.
Life Style: చాలా మంది నిద్రలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొందరు మాత్రం ముక్కుతో శ్వాస తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో నోరు తెరిచి శ్వాస తీసుకొవడం వంటికి మనం చూస్తుంటాం.
How Much Sleep Per Day Is Enough For a Person : వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా అధ్యయనం ప్రకారం ఏ వయస్సు ఉన్న వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ కథనం చదవుతున్న మీకు రోజుకు ఎంత నిద్ర అవసరం, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది తెలియాలంటే మనం ఇంకొంచెం డీటేల్డ్‌గా వెళ్లాల్సిందే.
Sleeping Problem: ప్రస్తుతం చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అధిక ఒత్తిడి కారణంగా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. నిద్ర పోకపోవడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
Oversleeping Effects: రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్ర మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే దాని కంటే తక్కువ సమయం నిద్రించినా.. లేదా అతిగా నిద్రపోయినా, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అతిగా నిద్రించడం వల్ల భవిష్యత్ లో కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Wife plays kissing prank with husband while he was sleeping. Husband fooled by his wife on the name of kiss. Take a look at this hilarious funny prank video. Husband and wife jokes videos
By Keeping these things under Your Pillow Gets Good Sleep | సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.
Man swallows Apple AirPods while sleeping: ఓ వ్యక్తి రాత్రి పూట Apple AirPods earbuds headphones తో మ్యూజిక్ వింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అలాగే నిద్రమత్తులో ఆ Wireless headphones లో పొరపాటున ఒకదానిని మింగేశాడు. అది కాస్తా ఛాతిలోరి జారుకుంది.
Sleeping At Afternoon Is Good Or Bad? మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ.. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. నిజమే.. భోజనం తర్వాత నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
Cobra enters man's pants: మీర్జాపూర్: నాగుపాము పేరెత్తితేనే కొంతమందికి వణుకు పుడుతుంది.. ఇంకొంతమందికి దానిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. మరి అదే నాగుపాము ఒకవేళ ప్యాంట్‌లోకి చొరబడిందని తెలిస్తే.. అతడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదా!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.