Rithu Chowdary: శారీలో రీతూ చౌదరి మెరుపులు.. అదొక్కటే మిస్ అంటూ కామెంట్స్

Sat, 18 Nov 2023-12:05 am,

సోషల్ మీడియాలో రీతూ చౌదరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ పిక్స్ షేర్ చేసిన వెంటనే.. తెగ వైరల్ అవుతున్నాయి.  

హాట్ హాట్ పిక్స్‌ అలరించే రీతూ.. చాలా రోజుల తరువాత శారీలో పిక్స్‌ను పంచుకుంది.  

ఈ ఫొటోలపై నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తూ.. తెగ కామెంట్స్ చేస్తున్నారు. శారీలో ఇంకా రీల్స్ చేయాలని కోరుతున్నారు.  

రీతూ కళ్లు, స్మైల్‌కు అడిక్ట్ అయిపోయామంటున్నారు. నుదిటినా బొట్టు పెట్టుకొని ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటావని కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు.  

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో రీతూ చౌదరి అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో ఆకట్టుకుంటోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link