Rithu Chowdary Pics: బీచ్‌ ఒడ్డున రీతూ చౌదరి అందాల ఆరబోత.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Sun, 10 Dec 2023-12:00 am,

రీతూ చౌదరి నెట్టింట తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్ హాట్ ఫొట్ షూట్స్‌తో ఈ భామ భారీ క్రేజ్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

గ్లామర్ ట్రీట్స్‌తో ఫాలోయింగ్ అంతకు అంత పెంచుకుంటోంది. బోల్డ్ పిక్స్‌తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. సీరియల్స్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షోతో భారీ క్రేజ్ తెచ్చుకుంది.

ఇటు సోషల్ మీడియాలో నిత్యం ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌పై లైకుల వర్షం కురుస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link