Rithu Chowdary hot pics: బ్లాక్ డ్రెస్సులో రీతూ చౌదరి హాట్ షో, లేటెస్ట్ పిక్స్ వైరల్

Mon, 15 Apr 2024-12:12 pm,

జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి తన లేటెస్ట్ అందాలతో నెట్టింట వేడి పుట్టిస్తోంది.   

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాల ఆరబోసింది. ఈ ముద్దుగుమ్మ ఫోజులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.   

2019లో వచ్చిన గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది రీతూ చౌదరి. ఆ తర్వాత సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ నటించి మంచి పేరు తెచ్చుకుంది.   

ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాపులారిటీ తెచ్చుకుంది.   

ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థలో ప్రసారమయ్యే 'దావత్' అనే షోకు హోస్ట్ గా వ్యవహారిస్తుంది రీతూ.   

ఇందులో బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ గెస్ట్ లను ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. ఇప్పటికే నవదీప్, నవీన్ చంద్ర, సోహెల్ వంటి ఈ షోలో సందడి చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link