Jabardasth Rithu Chowdary: షర్ట్ బటన్స్ విప్పేసి రీతూ చౌదరి అందాల ప్రదర్శన.. టాప్ టు బాటమ్ హాట్ ట్రీట్

Sun, 05 Mar 2023-12:59 am,

మొదట యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టింది రీతూ చౌదరి. పలు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేసింది.  

జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది.   

ఒక్కసారిగా బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను నవ్వించింది.  

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.   

రీసెంట్‌గా రీతూ తండ్రి మరణించగా.. ఆ బాధ నుంచి కోలుకున్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link