chiranjeevi Latest Pics : 80వ దశకం నాటి హీరో హీరోయిన్లు.. ముంబైలో తారల సందడి.. చిరు స్టైల్ అదుర్స్
80వ దశకంలో తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఊపు ఊపేశారు. తెలుగు ఇండస్ట్రీ అంటే.. ఈ నలుగురే అన్నట్టుగా మారిపోయారు. వీరితో పాటు సుమన్, బాలచందర్, నరేష్ వంటి వారు కూడా వెలుగులోకి వచ్చారు.
80వ దశకంలో తమిళం నుంచి కమల్ హాసన్, రజినీకాంత్, ప్రభు వంటి వారు హైలెట్ అయ్యారు. అదే మలయాళంలో అయితే మమ్ముట్టి, మోహన్ లాల్ వంటివారు రాణించారు.
80వ దశకంలో తమిళం నుంచి కమల్ హాసన్, రజినీకాంత్, ప్రభు వంటి వారు హైలెట్ అయ్యారు. అదే మలయాళంలో అయితే మమ్ముట్టి, మోహన్ లాల్ వంటివారు రాణించారు.
ఇక బాలీవుడ్‌లో అయితే ఎంతో మంది తారలు బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. రాధిక, రాధ, సుహాసిని, కుష్బూ వంటివారు సౌత్‌ను ఏలారు. అన్ని భాషల్లో హీరోలందరి సరసనా నటించి మెప్పించారు.
80వ దశకం నాటి తారలంతా కూడా ప్రతీ ఏటా ఒక చోట కలుస్తారు. ఈ రీ యూనియన్‌ను ఒక్కోసారి ఒక్కొక్కరు ఏర్పాటు చేస్తారు. చిరంజీవి హైద్రాబాద్‌లో, మోహన్ లాల్ కేరళలో ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేశారు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ ముంబైలో ఈ ఏడాది రీయూనియన్‌ను హోస్ట్ చేశాడు.