Janhvi Kapoor Diwali Pics : ఉబికివస్తోన్న జాన్వీ కపూర్ అందాలు.. తెరిచిపెట్టేసిన కియారా అద్వానీ

Mon, 24 Oct 2022-3:17 pm,

లైగర్ భామ అనన్య పాండే.. అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. ఎప్పడూ పొట్టి బట్టలు, బికినీల్లో కనిపించే అనన్య.. ఈ దివాళికి ఇలా కనిపించి కవ్వించింది. ఎద అందాలను చూపించి కుర్రకారు మతులు పోగొట్టేసింది.

కియారా అద్వానీ అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. ఎద అందాలను తెరిచిపెట్టిసిన ఈ భామ ఈ దీపావళికి అందరికీ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

జాన్వీ కపూర్ ఎప్పుడూ కూడా ఫిట్ నెస్ మీద ఫోకస్ పెడుతూనే ఉంటుంది. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ జనాలకు చెమటలు పట్టిస్తుంటుంది. జిమ్ డ్రెస్సులో జాన్వీ కనిపించే తీరుకు అంతా అవాక్కవుతుంటారు.

సినిమాల పరంగా జాన్వీ కపూర్ గ్రోత్ ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలతో మాత్రం ఆమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఆమె అందాల ప్రదర్శనకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది.

జాన్వీ కపూర్ ఎద అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. తాజాగా దీపావళి సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఇలా మెరిసింది. ఆమె ఎద అందాలను చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link