Janhvi Kapoor Hot Pics: జాన్వీ కపూర్ అందాల జాతర.. చీరకట్టులో హాట్ పోజులిచ్చిన జూనియర్ శ్రీదేవి!
తాజాగా జాన్వీ కపూర్ హాట్ ట్రీట్ ఇచ్చారు. చీరకట్టులో హాట్ అందాలు ఆరబోశారు. జూనియర్ శ్రీదేవి గ్లామర్‌కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.
గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో జాన్వీ కపూర్ నటించారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్ పెట్టారు.
జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.
1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టే జాన్వీ.