Janhvi Kapoor Photoshoot: గోల్డెన్ డ్రస్స్ లో అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్
గోల్డెన్ కలర్.. షార్ట్ డ్రస్స్ లో కిల్లర్ లుక్ తో అభిమానులను అలరిస్తుంది జాన్వీ కపూర్.
ఆ గోల్డెన్ కలర్ డ్రస్స్ కు అనుగుణంగా న్యూడ్ మెటాలిక్ టోన్ మేకప్ ను వేసుకుంది.
తన పొడవాటి జుట్టును ఉంగరాల జుట్టుకు స్టైల్ చేసింది.
ఈ ఫొటోషూట్ కు గోల్డెన్ స్టేట్ ఆఫ్ మైండ్ అనే టైటిల్ ను పెట్టింది జాన్వీ.
ఇన్ స్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటుంది.
జిమ్ వీడియోలు, ఫొటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.