Janhvi Kapoor Pics : బిగించేసిన జాన్వీ కపూర్.. అందాల అల్లకల్లోలం.. పిక్స్ వైరల్

Mon, 17 Oct 2022-7:47 am,

ధడక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ కట్టి పడేసింది. కానీ ఇంత వరకు కమర్షియల్ సక్సెస్ కొట్టలేకపోయింది.  

బాలీవుడ్ బ్యూటీగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సంపాదించుకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అందాల ప్రదర్శనతోనే జాన్వీ నెట్టుకొచ్చేస్తోంది.

జాన్వీ కపూర్ అంటే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిమ్ దుస్తుల్లో పొట్టి బట్టల్లో కనిపించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.  

జాన్వీ కపూర్ సినిమాల పరంగా సక్సెస్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ తన అభిమాన గణాన్ని పెంచుకుంటూనే పోతోంది.

జాన్వీ కపూర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా రాని సక్సెస్ మిలితో వచ్చేట్టు కనిపిస్తోంది. ట్రైలర్ అయితే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేసింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link