Janhvi Kapoor Photos: అవార్డుల ఈవెంట్లో జాన్వీ హాట్ షో.. నెవర్ బిఫోర్ అనిపించేలా అందాల జాతర!

Sat, 25 Mar 2023-11:53 am,

శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ సరైన హిట్ అందుకోవడానికి అనేక తంటాలు పడుతుంది.   

 

ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే తన లక్కు పరీక్షించుకున్న ఈ భామ ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. 

 

ఎన్టీఆర్ 30వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. 

 

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ఒక హాట్ డ్రెస్ లో మెరిసింది. ఒక మీడియా సంస్థ ఇచ్చిన అవార్డుల కార్యక్రమంలో ఈ భామ స్లిట్ కట్ డ్రెస్ లో మెరుస్తోంది.

   

అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. జాన్వీ కపూర్ చేసిన హాట్ షో మీద కుర్రకారు రకరకాల కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link