Jhanvi Kapoor: మెస్మరైజింగ్ ఫోటోలతో మతిపోగోడుతున్న జాన్వి కపూర్..

Mon, 29 Jan 2024-6:59 pm,

Jhanvi Kapoor in Black: బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ త్వరలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా ద్వారా తన తెలుగు డెబ్యూ చేయనుంది జాన్వి కపూర్.

అయితే తన తెలుగు సినిమా విడుదల కాకముందే జాన్వికి టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకు ముఖ్య కారణం జాన్వి తెలుగు ప్రేక్షకుల అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడం.

అచ్చం శ్రీదేవిని పోలినట్టే ఉండడం వల్ల.. జాన్వి కపూర్ కి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ నుంచి వస్తున్న దేవరా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన జాన్వికపూర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలన్నిటిని మన తెలుగు ప్రేక్షకులు తెగ ఫాలో అవుతున్నారు.

బ్లాక్ డ్రెస్సులు.. హస్కీ బ్యూటీగా ఈ మధ్య జాన్వి షేర్ చేసిన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

ఈ ఫోటోలు చూసి బాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలివుడ్ ప్రేక్షకులు సైతం.. జాన్వి అందాన్ని కామెంట్ సెక్షన్ లో తెగ పొగిడేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link